lovers suicide: ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య - చెట్టుకు ఉరివేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
lovers suicide
19:41 July 18
lovers suicide: ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం శ్రీరంగాపురంలో విషాదం జరిగింది. అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు రాధ(21), సలేశ్వర్ గౌడ్(19)గా గుర్తించారు. ఇద్దరు నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:TWINS MURDER: కవలల హత్యకేసు: కన్నతండ్రే కాలయముడు..
Last Updated : Jul 18, 2021, 8:17 PM IST