Life Sentence : యువతి హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు - woman murder case
14:00 January 03
Life Sentence : యువతి హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు
Life Sentence : యువతి హత్య కేసులో యువకుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద తన ప్రేమను నిరాకరించినందుకు గోదావరిఖనికి చెందిన యువతిని వంశీధర్ అనే యువకుడు గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు.
ఈ కేసులో కాటారం మండలం శంకరంపల్లికి చెందిన వంశీధర్‌కు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు శిక్ష విధించింది. 2018లో యువతిని హత్య చేసిన అనంతరం వంశీధర్ కూడా ఆత్మహత్యకు యత్నించాడు.
ఇదీ చదవండి: