ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పెట్రోలు పోసుకొని గుంజా లక్ష్మీ ప్రసన్న బలవన్మరణానికి పాల్పడింది.
పెట్రోలు పోసుకొని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - botlapalem inter student suicide news
ఏపీలోని ప్రకాశం జిల్లా బొట్లపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థిని పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
పెట్రోలు పోసుకొని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం.. ఇద్దరు రైతులు మృతి