నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పొలం పనులకు వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. తన పుస్తలతాడు 3 తులాలు ఉందని బాధితురాలు మంజుల వాపోయింది.
పొలం పనులకు వెళ్తుండగా మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లారు! - తెలంగాణ వార్తలు
నాగర్ కర్నూల్ జిల్లా కుడికిల్ల గ్రామంలో మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కళ్లారు. పొలం పనులకు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మహిళ మెడ లోనుంచి చైన్ స్నాచింగ్, నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు
కుటుంబ సభ్యులతో కలిసి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:డబ్బు కోసం చిన్నారిని అమ్మిన తండ్రి అరెస్టు!