man attacked at khanamet:హైదరాబాద్ మాదాపూర్ పీఎస్ పరిధిలోని ఖానామెట్‌లో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. మద్యం మత్తులో స్నేహితులు డేవిడ్‌ను కత్తితో పొడిచినట్లు సమాచారం.
man attacked by friends: మద్యం మత్తులో వ్యక్తిని కత్తితో పొడిచిన స్నేహితులు - వ్యక్తిని కత్తితో పొడిచిన స్నేహితులు
man attacked at khanamet: హైదరాబాద్‌లోని మాదాపూర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో వ్యక్తిపై కొందరు స్నేహితులు కత్తితో దాడి చేశారు.
attack
డేవిడ్‌ను కొండాపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పాత కక్షల నేపథ్యంలోనే స్నేహితులు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఖానామెట్‌లో డేవిడ్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
ఇదీ చూడండి:Women Attack On Driver: ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ వీరంగం.. ఎంత ఆపినా ఆగకుండా..