రెమిడెసివిర్ ఇంజిక్షన్ల అక్రమ విక్రయం కేసులో విశాఖ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. గతంలో కొవిడ్ సోకినప్పుడు కొనుగోలు చేసిన ఇంజిక్షన్లను... ప్రస్తుతం బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఏసీపీ హర్షిత తెలిపారు. గత నెలలో ఆస్పత్రి హౌస్ కీపింగ్ మేనేజర్‌కు కొవిడ్ సోకిందని.. ఆ సమయంలో ఇంజెక్షన్లు కొన్నారని ఏసీపీ హర్షిత తెలిపారు.
రెమిడెసివిర్ అక్రమ విక్రయం కేసులో నలుగురు అరెస్ట్ - ఏపీ వార్తలు
రెమిడెసివిర్ ఇంజిక్షన్ల అక్రమ విక్రయం కేసులో ఏపీలోని విశాఖ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. గతంలో కొవిడ్ సోకిన సమయంలో కొనుగోలు చేసిన వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
రెమిడెసివిర్
వాటిని నల్ల బజారులో విక్రయిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నట్లు వివరించారు. ఈ కేసులో ఇద్దరు నర్సులు సహా నలుగురు ఓమ్ని ఆర్కే ఆస్పత్రి సిబ్బందిని అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి:వచ్చే నెల నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్