తిరుమలలో దుకాణాల వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్థాన మండపం వద్ద చెలరేగిన మంటల్లో 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఒకరు సజీవ దహనమయ్యారు.
తిరుమలలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం
తిరుమలలోని ఆస్థాన మండపం వద్దనున్న దుకాణాల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 దుకాణాలు దగ్ధం కాగా.. ఒకరు సజీవదహనమయ్యారు.
తిరుమలలో అగ్నిప్రమాదం
శకలాలు తొలగిస్తుండగా షాపు నంబర్ 84లో మృతదేహం లభ్యమైంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక, తితిదే విజిలెన్స్ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
ఇవీచూడండి:ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!
Last Updated : May 4, 2021, 11:32 AM IST