ఖమ్మంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 12వ డివిజన్ అల్లిపురం రోడ్డులో ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. పక్కనున్న చెత్త కుప్పకు నిప్పు పెట్టటంతో.... మంటలు వ్యాపించాయి.
చెత్తకుప్పకు నిప్పు పెడితే.. దుకాణంలో మంటలొచ్చాయి - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
ఓ దుకాణంలో మంటలు చెలరేగిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థిలికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
చెత్తకుప్పకు నిప్పు పెడితే.. దుకాణంలో మంటలొచ్చాయి
గమనించిన స్థానికులు అగ్నిమాపకశాఖకు సమాచారమిచ్చారు. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
ఇదీ చదవండి:కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి: మోదీ