ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా-B గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి పశుగ్రాసం తగలబడింది. గ్రామానికి చెందిన సంతోష్ ఓ వాహనంలో.... బోథ్ నుంచి పశుగ్రాసం తరలిస్తున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు గడ్డికి తగిలి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపివేయటంతో పాటు మంటలను ఆర్పివేశారు.
విద్యుత్ తీగలు తగిలి పశుగ్రాసం దగ్ధం - crime updates of telangana
ఆదిలాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. బోథ్ నుంచి పశుగ్రాసాన్ని తరలిస్తున్న వాహనానికి విద్యుత్ తీగలు అంటుకుని మంటలు చెలరేగాయి. స్థానికులు స్పందించి మంటలను ఆర్పి వేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం