భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి కాలరీస్ ఏరియాలో ప్రమాదం జరిగింది. జేకే ఉపరితలగనిలో డంపర్ బోల్తా పడిన ఘటనలో ఆపటరేటర్ మహమ్మద్ గౌస్ తీవ్ర గాయాల పాలయ్యాడు.
ఇల్లందు సింగరేణిలో డంపర్ బోల్తా.. ఆపరేటర్‌కు గాయాలు
ఇల్లందులోని సింగరేణి కాలరీస్ ఏరియాలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డంపర్ ఆపటరేటర్ తీవ్ర గాయాల పాలయ్యాడు.
ఇల్లందు సింగరేణిలో డంపర్ బోల్తా.. ఆపరేటర్‌కు గాయాలు
బాధితుడిని తోటి కార్మికులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.