వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మొద్దులుగుట్ట తండా వద్ద కుళ్లిన మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం వద్ద పర్సు లభించిన ఆధారాల ప్రకారం మృతుడు మార్పల్లి మండలం కేంద్రానికి చెందిన సురేష్(25)గా గుర్తించారు. అతడిని ఎవరైనా హత్యా చేశారా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం - dead Body found in suspicious condition in Vikarabad Municipal area
వికారాబాద్ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో మృతదేహం