కుమురంభీం జిల్లా దహేగాం మండలం కర్జీ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భూ తగాదాలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. కర్రలతో ఇరువర్గాలు దాడి చేసుకున్నారు. తగాదాలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు... ఒకరు మృతి - telangana crime news
కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు... ఒకరు మృతి
11:28 March 03
భూ తగాదాలతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
Last Updated : Mar 3, 2021, 12:06 PM IST