తెలంగాణ

telangana

ETV Bharat / crime

పేలుడు.. హైడ్రోపెరాక్సైడ్‌గా అనుమానం - rangareddy district news

blast at rangareddy district bomb squad reached
పేలుడు.. హైడ్రోపెరాక్సైడ్‌గా అనుమానం

By

Published : Apr 21, 2021, 5:13 PM IST

Updated : Apr 21, 2021, 9:52 PM IST

17:06 April 21

పేలుడు.. హైడ్రోపెరాక్సైడ్‌గా అనుమానం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కాగితాలు సేకరించే మహిళకు గాయాలయ్యాయి. 

అజీజ్​నగర్​లో ఓ ప్లాస్టిక్‌ డబ్బాను.. కాగితాలు సేకరించే మహిళ గుర్తించారు. అందులోని తెల్లటి గుళికలను పారబోస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. వెంటనే బాంబ్​ స్క్వాడ్​, క్లూస్​టీంకు సమాచారం ఇచ్చారు. ​పేలిన పదార్థాలను హైడ్రోపెరాక్సైడ్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెల్లటి గుళికలను నీటిలో వేసి విచ్ఛిన్నం చేసే ప్రయ్నతం చేసినా అవేవి ఫలించలేదు. చివరికి వాటిని గుంతలో పూడ్చిపెట్టారు. 

ఇవీచూడండి:దారుణం: తండ్రిని పొడిచి చంపిన తనయుడు

Last Updated : Apr 21, 2021, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details