Acid Attack on Woman : ఏపీలోని గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగులలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి... దాహంగా ఉంది.. తాగడానికి నీళ్లు ఇవ్వండి.. అంటూ ఓ ఇంటికి వెళ్లి అడిగాడు. నీళ్లు తెచ్చి ఇస్తున్న ఆమెపై యాసిడ్తో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఊహించని పరిణామంతో ఆ మహిళతో పాటు అక్కడున్నవారు షాకయ్యారు.
Acid Attack on Woman : మంచి నీళ్లు అడిగాడు.. మహిళపై యాసిడ్ పోసి పరారయ్యాడు - మహిళపై యాసిడ్ దాడి
Acid Attack on Woman : ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దాహంగా ఉందంటూ తాగటానికి నీళ్లు అడిగిన వ్యక్తి... ఆమెపై యాసిడ్పోసి పరారయ్యాడు.
Acid Attack on Woman
యాసిడ్ మీద పడటంతో బాధితురాలికి స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి:ఆడపిల్ల పుడుతుందని మనోవేదనతో గృహిణి ఆత్మహత్య.. తీరా పోస్టుమార్టంలో చూస్తే!