హైదరాబాద్‌లోని శాహినాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుడీ బజార్లో మతిస్థిమితం లేని వ్యక్తి ఓ చిన్నారిని వెంబడించగా.. అతడిని కిడ్నాపర్‌గా భావించి స్థానికులు దేహశుద్ధి చేశారు.
కిడ్నాపర్‌గా భావించి ఓ వ్యక్తికి దేహశుద్ధి - telangana news
హైదరాబాద్‌లో ఓ చిన్నారిని వెంటాడిన వ్యక్తిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. తీరా అతడికి మతిస్థిమితం లేదని తేలగా.. ఊపిరి పీల్చుకున్నారు.
కిడ్నాపర్‌గా భావించి మతిస్థిమితం లేని వ్యక్తికి దేహశుద్ధి
అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని మహమ్మద్ గౌస్‌గా గుర్తించారు. అయితే గౌస్‌కు మతిస్థిమితం లేదని అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. గతంలో ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేయించిన పత్రాలను పోలీసులకు చూపించారు.
ఇదీ చూడండి:గర్భిణీ మృతిపై ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన