మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నాగారం గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో రాంపల్లి శివారులోని శిల్ప వెంచర్లో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య - తెలంగాణ వార్తలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగారం గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. తన చావుకు తానే కారణమని సూసైడ్ నోట్లో రాసినట్లు పేర్కొన్నారు.
నాగారం వ్యక్తి ఆత్మహత్య, వ్యక్తి ఆత్మహత్య
తన చావుకు తానే కారణమని సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:కాంట్రాక్టర్ను మురుగునీటిలో కూర్చోబెట్టిన ఎమ్మెల్యే!