ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో విషాదం.. క్యూలైన్‌లో భక్తుడు మృతి - ఇంద్రకీలాద్రి వద్ద క్యూలైన్‌లో భక్తుడు మృతి
ఇంద్రకీలాద్రి
12:21 September 30
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి వెళ్లి క్యూలైన్‌లో భక్తుడు మృతి
ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద విషాదం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు అస్వస్థతకు గురై మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన మూర్తి అనే భక్తుడు... 500 రూపాయల క్యూలైన్‌లో దర్శనానికి వెళ్తుండగా... ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించారు.
ఇవీ చదవండి:
Last Updated : Sep 30, 2022, 12:57 PM IST