తెలంగాణ

telangana

By

Published : Aug 22, 2019, 12:41 PM IST

ETV Bharat / city

హన్మకొండలో తీజ్​ ఉత్సవాల్లో మహిళల సందడి

గిరిజన సంప్రదాయ తీజ్​ ఉత్సవాలు వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రం హన్మకొండలో ఘనంగా నిర్వహించారు.

హన్మకొండలో ఘనంగా తీజ్​ ఉత్సవాలు

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గిరిజన యువతులు, మహిళలు ఆటపాటలతో హోరెత్తించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని 9 రోజుల పాటు గిరిజన సంప్రదాయ ఉత్సవాలు జరుపుకుంటారు. పెళ్లి కాని యువతులు మంచి భర్త రావాలని ప్రత్యేక పూజలు చేస్తారు. తీజ్​ వేడుకలు నేటితో ముగియనున్నాయి.

హన్మకొండలో ఘనంగా తీజ్​ ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details