వరంగల్లోని ప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో కార్తిక మాసం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ వేదపండితులు తులసీ కల్యాణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రుద్రేశ్వరున్ని దర్శించుకున్నారు. నంది విగ్రహం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
వేయి స్తంభాల ఆలయంలో ఘనంగా కార్తీక పూజలు - karthika pujalu
కార్తిక మాసం సందర్భంగా వరంగల్ వేయి స్తంభాల ఆలయంలో తులసీ కల్యాణం నిర్వహించారు.
వేయి స్తంభాల ఆలయంలో ఘనంగా కార్తీక పూజలు
ఇవీచూడండి: సరస్వతీ అమ్మవారికి... సప్త సమ్మార్చన పూజ