వరంగల్లో ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ - mlc
వరంగల్ అర్బన్ జిల్లాలో ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సీల్ వేస్తున్నఅధికారులు