ఎండీఎస్ కోర్సులో ప్రవేశాలకు నేడు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం(kaloji university of health sciences) మాప్ అప్ వెబ్ కౌన్సెలింగ్(kaloji narayana rao university counselling) జరగనుంది. తగ్గిన నీట్ కట్ ఆఫ్ స్కోర్ ఆధారంగా యూనివర్సిటీ మరో విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి.. రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ జాబితాను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. విశ్వవిద్యాలయ పరిధిలోని మిగిలిపోయిన యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్(kaloji university notification 2021) ద్వారా భర్తీ చేయనున్నారు.
Kaloji University: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో నేడు మాప్ అప్ వెబ్ కౌన్సెలింగ్ - కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం(kaloji university of health sciences)లో నేడు మాప్ అప్ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. విశ్వవిద్యాలయ పరిధిలోని మిగిలిపోయిన యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్(kaloji university notification 2021) ద్వారా భర్తీ చేయనున్నారు.
KALOJI UNIVERSITY MAP UP WEB COUNSELLING FOR MDS SEATS IN THE STATE
ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ కోరింది. గత కౌన్సెలింగ్‌లో సీటు అలాటై జాయిన్ కానీ అభ్యర్థులు, అదే విధంగా కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులని వర్సిటీ ప్రకటించింది. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్సైట్ని సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.
ఇదీ చూడండి: