మహబూబాబాద్ జిల్లా కేంద్రం జూనియర్ కళాశాల మైదానంలోని ఎమ్మెల్సీ పోలింగ్ బూత్ ముందు తెరాస-వామపక్షాల కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాల ముందు అధికార తెరాస శ్రేణులు ప్రచారం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వామపక్ష కార్యకర్తలు ఆరోపించారు.
మహబూబాబాద్‌లో తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ - graduate mlc elections polling in mahabubabad
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలోని పోలింగ్ బూత్ వద్ద తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.
మహబూబాబాద్‌లో తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ
తమ శ్రేణులను పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి వెల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి దూరంగా పంపించి వేశారు.
- ఇదీ చూడండి :10 గంటల వరకు 7.96 శాతం పోలింగ్ నమోదు
Last Updated : Mar 14, 2021, 11:22 AM IST