శివ భక్తులను కనువిందు చేసిన బలిహరణ! - రాజన్న సిరిసిల్ల
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. వేములవాడలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. నేటితో ముగియనున్న ఉత్సవాలకు పెద్ద ఎత్తున శివభక్తులు తరలివచ్చారు.
శివపార్వతుల కల్యాణం
ఇవీ చూడండి:"హస్తంను వీడి... కారెక్కుతున్న సునీతా.!"