పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది బరిలో నిలిచారో తేలిపోయింది. జహీరాబాద్ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆరుగురు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి బీబీపాటిల్, కాంగ్రెస్ తరఫున మదన్ మోహన్ రావు, భాజపా నుంచి బాణాల లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు.
'జహీరాబాద్ ఎంపీ బరిలో 12 మంది అభ్యర్థులు' - MP ELECTIONS
జహీరాబాద్ లోక్సభ బరిలో 12 మంది అభ్యర్థులు నిలిచారు. ఆరుగురు నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
ప్రధాన పార్టీ అభ్యర్థులు