అమ్మో... కొండ చిలువ
నిజామాబాద్ శివారులోని ధర్మారంలో కొండచిలువ కలకలం రేపింది. పొదల్లో దాక్కొన్న కొండచిలువను చూసి గ్రామస్థులు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన ధర్మారం వాసులు ఇందూరులో పాములు పట్టే మల్లేశ్‌కు సమాచారం అందించారు. అతను వచ్చి చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు.
Nizamabad district latest newst
.