తెలంగాణ

telangana

ETV Bharat / city

బాసరలో భక్తుల రద్దీ - temple

బాసర సరస్వతి దేవి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.

దర్శనానికి తరలివచ్చిన భక్తులు

By

Published : Feb 24, 2019, 4:36 PM IST

దర్శనానికి తరలివచ్చిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరకు భక్తుల తాకిడి పెరిగింది. వారంతం, శుభ ముహూర్తాలుండటంతో దర్శనానికి పోటెత్తారు. ఉదయం నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. మరికొందరు అమ్మవారికి ఒడిబియ్యం, సారే మొక్కులు చెల్లించుకున్నారు.

పరీక్షల కాలం

మార్చి తొలి వారం నుంచి ఇంటర్​ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు దర్శనానికి తరలివచ్చారు. మంచి మార్కులు రావాలని కుంకుమార్చన పూజలు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయంలో, అక్షరాభ్యాసమండపాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇవీ చదవండి:కార్ల దహనానికి కారణమిదే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details