ఖమ్మం జిల్లా సీపీఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కోరారు. కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఏక తాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని అభిప్రాయపడ్డారు.
సమ్మె జయప్రదం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం
ఈ నెల 26 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు కోరాయి. ఈ మేరకు ఖమ్మం జిల్లా సీపీఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
సమ్మె జయప్రదం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం