'సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు' - ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావుతో ఈటీవీ ముఖాముఖి
DH SRINIVASA RAO F2F: ముంపుప్రాంతాల్లో వరద తగ్గుముఖం పడుతుండటంతో... సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు వరద బాధిత ప్రాంతాల్లోనే మకాం వేసి... పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అందుతున్న సేవలు, శిబిరాలకు వెళ్లి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా విభజించి.. ప్రతిజోన్‌కు ప్రత్యేక అధికారిని నియమించారు. వరదబాధిత ప్రాంతాల్లో... వైద్యారోగ్య శాఖ అందిస్తున్న సేవలపై డీహెచ్ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
DH SRINIVASA RAO