కార్యకర్తల వాగ్వాదం
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి కాన్వాయ్ తనిఖీ - పోలీసుల తనిఖీలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు... ఏన్కూరులో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి కాన్వాయ్‌ను అధికారులు తనిఖీ చేశారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
అధికారులు కేవలం కాంగ్రెస్ నేతల వాహనాలే తనిఖీలు చేస్తున్నారని కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇదీ చదవండి :జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్