ఖమ్మంలో తొలి కరోనా కేసు నమోదవడం వల్ల అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. నగరానికి చెందిన వ్యక్తి దిల్లీలో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి వెళ్లాడని... మార్చి 18న నిజాముద్దీన్ ట్రైన్లో తిరిగి చేరుకున్నాడని జిల్లా వైద్యాధికారి మాలతి తెలిపారు. ఆ ప్రాంతంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేసినట్లు వివరించారు. అతను కలిసిన 45 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించామన్నారు.
ఆ 45 మందిని క్వారంటైన్‌కు తరలించాం: డీఎంహెచ్‌వో - corona effect in khammam
ఖమ్మంలో తొలి కరోనా కేసు నమోదు ఫలితంగా అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్ వ్యక్తిని కలిసిన 45 మందిని క్వారంటైన్‌కు తరలించారు.
ఆ 45 మందిని క్వారంటైన్‌కు తరలించాం: డీఎంహెచ్‌వో