తెలంగాణ

telangana

ETV Bharat / city

జగిత్యాలలో కౌన్సిలర్​పై కత్తులతో దాడి - jagitial counciller

జగిత్యాలలో పురపాలక కౌన్సిలర్​పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. పట్టణంలోని కృష్ణానగర్​లో ఇంట్లో నిద్రిస్తుండగా ఐదుగురు వ్యక్తులు వచ్చి విచక్షణా రహితంగా దాడి చేశారు.

జగిత్యాలలో కౌన్సిలర్​పై కత్తులతో దాడి

By

Published : Apr 17, 2019, 8:26 AM IST

Updated : Apr 17, 2019, 8:45 AM IST

జగిత్యాల పురపాలక సంఘం 15 వార్డుకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ కోర్టు శ్రీనుపై అర్ధరాత్రి దాడి జరిగింది. ఐదుగురు వక్తులు వచ్చి కత్తులతో దాడి చేసినట్టు శ్రీను భార్య తెలిపింది. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత కక్షలతోనే ముఖేష్ కన్నా మరికొందరు ఈ దారుణానికి పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

జగిత్యాలలో కౌన్సిలర్​పై కత్తులతో దాడి
Last Updated : Apr 17, 2019, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details