తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం జగన్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ - జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ వార్తలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలని అందులో కోరారు.

mp raghurama krishnam write a leeter to ap cm
సీఎం జగన్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ

By

Published : Jul 19, 2020, 1:06 PM IST

ఏపీలో గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గోశాల అభివృద్ధి కమిటీలకు జీవో ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఆ కమిటీలు వేయలేదని తెలిపారు. గత ఏడాది సింహాచలం గోశాలలో 3 ఆవులు చనిపోయాయన్న రఘురామకృష్ణ రాజు.. తాడేపల్లి గోశాలలో విష ప్రయోగం వల్ల 100 ఆవులు మరణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నివర్గాలతో కలిపి గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details