రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అనంతగిరి హిల్స్‌లో అనేక ప్రాజెక్టులు తెస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను టూరిజం స్పాట్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
ప్రాజెక్టులను టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేస్తాం: శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను టూరిజం స్పాట్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు ప్రారంభం దశలో ఉన్నాయన్నారు.
srinuivas goud
ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు ప్రారంభం దశలో ఉన్నాయన్నారు. చారిత్రాత్మక కట్టడాలు, చెరువులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో గ్రీన్ కవర్ 29 శాతానికి పెంచిన ఘనత మాదే: కేటీఆర్