తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు ఏపీ సీఎం జగన్ లేఖ - ap cm jagan letter to javadekar

AP CM Jagan's letter to Prakash Javadekar
ప్రకాశ్ జావడేకర్‌కు ఏపీ సీఎం జగన్ లేఖ

By

Published : Jul 5, 2021, 1:40 PM IST

Updated : Jul 5, 2021, 2:22 PM IST

13:38 July 05

కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు ఏపీ సీఎం జగన్ లేఖ

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌.. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు లేఖ రాశారు. ప్రాజెక్టు డీపీఆర్​ను జూన్ 30వ తేదీన సీడ్యూసీకి అప్‌లోడ్ చేశామని వివరించారు. సీమ ఎత్తిపోతలకు భూసేకరణ చేయట్లేదని.. అటవీ ప్రాంతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల అడ్డంకుల్లేవని పేర్కొన్నారు. ప్రాజెక్టును పర్యావరణ పరిరక్షణ జోన్‌కు 10 కిలోమీటర్ల వెలుపల నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు, ఏపీకి జరిగే అన్యాయంపై లేఖలో జగన్‌ ప్రస్తావించారు.

Last Updated : Jul 5, 2021, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details