తెలంగాణ

telangana

ETV Bharat / city

వివేకా హత్య కేసు: ఎంపీ అవినాశ్ రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డిని విచారించిన సీబీఐ - వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ వార్తలు

ఏపీ మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా.. కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని విచారించారు. కడప జైలు కారిడార్​లో విచారణ సాగుతోంది.

ys viveka
వివేకా హత్య కేసు: ఎంపీ అవినాశ్ రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డిని విచారించిన సీబీఐ

By

Published : Jul 29, 2020, 8:33 PM IST

ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వైకాపా నేత దేవిరెడ్డి శివశంకర్​రెడ్డి.. విచారణకు హాజరయ్యారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి దేవిరెడ్డి అత్యంత సన్నిహితుడు. కడప జైలు కారిడార్​లో అధికారులు శివశంకర్ రెడ్డిని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details