- విశాఖ విషాద చిత్రం
- కళ్లు తెరవక ముందే కమ్మేసింది విషవాయు మేఘం
- స్టైరీన్ లీకేజీ... విశాఖలో విషాదం
- ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీకి కారణం ఇదీ..!
- భోపాల్ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్ లీక్లెన్నో...
- స్టైరీన్ గ్యాస్... ఇది చాలా ప్రమాదకరం!
- విషవాయువులు సృష్టించిన విధ్వంసం'
- పచ్చని చెట్లు నల్లబడ్డాయి...ప్రాణాలు గాలిలో కలిశాయి
- విశాఖ: విషవాయువు బాధితుల్లో చిన్నారులే అధికం
- 'అండగా ఉంటాం... ఆదుకుంటాం'
- విశాఖ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సీఎం
- విశాఖలో గ్యాస్ లీక్ : ఈ జాగ్రత్తలు తీసుకోండి!
వి'శోక' తీరం ఘటనపై పూర్తి కథనాల సమాహారం
సముద్రపు అలలు.. ఆహ్లాద వాతావరణం.. నగర తీరంలో పక్షుల కిలకిలారావాలు. ఇవీ విశాఖ పేరు చెబితే మనకు గుర్తొచ్చేవి. కానీ నేడు.. పిట్టల్లా రాలిపోయిన జనం.. నిర్జీవమై పడి ఉన్న పశుపక్ష్యాదులు.. కాలిపోయిన చెట్లు. ఇవీ అక్కడి దృశ్యాలు. విశాఖను వి'శోక' నగరంగా మార్చిన గ్యాస్ దుర్ఘటన ఒక్క రాష్ట్రాన్నే కాదు.. యావద్దేశాన్నే ఆందోళనకు గురి చేసింది. తెల్లవారుజామున ఊపిరినిచ్చే వాయువే వారి శ్వాసను అనంత వాయువుల్లో కలిపేసింది. ఈ దిగ్భ్రాంతికర ఘటనపై పూర్తి కథనాల సమాహారం..!
వి'శోక' తీరం ఘటనపై పూర్తి కథనాల సమాహారం