సైదాబాద్ లక్ష్మీనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, ఎస్ఆర్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వసంతోత్సవం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ నృత్య కళాకారులతో నాట్య ప్రదర్శన జరిగింది. గాయకుల శ్రావ్యమైన పాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కవయిత్రులు అభ్యుదయ భావాలతో స్త్రీ సమానత్వంపై కవితలు వినిపించారు.
ఘనంగా వేంకటేశ్వర స్వామి వసంతోత్సవం - హైదరాబాద్ తాజా వార్తలు
సైదాబాద్ లక్ష్మీనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. నాట్య ప్రదర్శనతో నృత్య కళాకారులు వీక్షకులను కట్టిపడేశారు.
ఘనంగా వసంతోత్సవం.