ఆంధ్రప్రదేశ్లోని దేవీపట్నం మండలం వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో అధికారులు కీలక విషయాలు తెలిపారు. ప్రమాద సమయంలో.. బోటులో 73 మంది ఉన్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు.. 8 మృత దేహాలు వెలికి తీశామని.. 26 మందిని సురక్షితంగా కాపాడామని తెలిపారు. మరో 39 మంది ఆచూకీ తెలియరాలేదన్నారు. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టు వివరించారు.
62 కాదు.. ప్రమాద సమయంలో బోటులో 73 మంది.!
గోదావరిలో బోటు ప్రమాదంపై.. అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.
62 కాదు.. ప్రమాద సమయంలో బోటులో 73 మంది!