ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అంబర్‌పేట ఫీవర్ ఆస్పత్రి సమీపంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.
'స్వచ్ఛభారత్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి' - swacchbharat in amberpet
ప్రధాని మోదీ పిలుపుమేరకు దేశంలో స్వచ్ఛభారత్ ఉద్యమం విజయవంతంగా సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సమీపంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
kishan reddy