తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీవారి విశేష ఉత్సవ తేదీలను ప్రకటించిన తితిదే - విశేష ఉత్సవాలను ప్రకటించిన తితిదే

తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో నిర్వహించే విశేష ఉత్సవాలను తితిదే ప్రకటించింది. ప్రధానంగా పద్మావతి పరిణయోత్సవాలు, వరద రాజస్వామి జయంతి, నృసింహ జయంతిని నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ttd news
శ్రీవారి విశేష ఉత్సవాలను ప్రకటించిన తితిదే

By

Published : May 1, 2021, 11:52 AM IST

శ్రీ‌వారి ఆల‌యంలో మే నెల‌లో నిర్వహించే విశేష ఉత్స‌వాలను తితిదే ప్రకటించింది. ప్రధానంగా ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వాలు, వ‌ర‌ద‌ రాజ‌స్వామి జ‌యంతి, నృసింహ జ‌యంతి వంటి ఉత్సవాలను నిర్వహించనున్నారు.

  • మే 14న అక్ష‌య‌ తృతీయ‌, శ్రీ ప‌ర‌శురామ జ‌యంతి
  • మే 16న‌ శ్రీ న‌మ్మాళ్వార్ ఉత్స‌వారంభం
  • మే 17న శ్రీ శంక‌రాచార్య జ‌యంతి
  • మే 20 నుంచి 22వ తేదీ వ‌ర‌కు శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వాలు
  • మే 22న శ్రీ వ‌ర‌ద‌రాజ‌స్వామివారి జ‌యంతి
  • మే 25న శ్రీ నృసింహ జ‌యంతి, శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి, శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి, శ్రీ న‌మ్మాళ్వార్ సాత్తుమొర‌.

ABOUT THE AUTHOR

...view details