TRS MPs boycott in loksabha: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టతనివ్వకపోవడం పట్ల పార్లమెంట్లో తెరాస ఎంపీల నిరసన కొనసాగుతూనే ఉంది. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా లోక్‌సభ నుంచి తెరాస ఎంపీలు బాయ్‌కాట్ చేశారు. లోక్‌సభ నుంచి బయటకు వచ్చిన పార్లమెంట్ సభ్యులు.. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ధాన్యం సేకరణకు సమగ్ర జాతీయ విధానం తేవాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆందోళనకు దిగారు. ధాన్యం, బియ్యం ఎంత సేకరిస్తారో స్పష్టం చేయాలని కోరారు.
TRS MPs boycott: 'ధాన్యం సేకరణపై సమగ్ర జాతీయ విధానం కావాలంటూ తెరాస బాయ్‌కాట్' - తెలుగు న్యూస్
TRS MPs boycott in loksabha:ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్లో తెరాస నిరసన కొనసాగుతూనే ఉంది. కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడం పట్ల గులాబీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న తెరాస ఎంపీలు ఇవాళ.. నల్లచొక్కాలు ధరించి నిరసన తెలిపారు. లోక్‌సభ నుంచి బాయ్‌కాట్ చేశారు.
TRS MPs Protest in Parliament