గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా.. ఏపీలోని గుంటూరు కళాకారుడు శ్రీనివాస్ శాండ్ ఆర్ట్ ద్వారా నివాళుర్పించారు. బాలు వివిధ భాషల్లో పాడిన పాటలను నేపథ్యంగా చేసుకుని.. ఆయన చిత్రాన్ని గీశారు.
Tribute to Balu: శాండ్ ఆర్ట్‌తో గానగంధర్వునికి ఘననివాళి - గుంటూరు జిల్లా వార్తలు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా శాండ్ ఆర్ట్ ద్వారా ఏపీలోని గుంటూరుకు చెందిన కళాకారుడు నివాళులర్పించారు. గాయకునిగా, సంగీత దర్శకునిగా, డబ్బింగ్ కళాకారునిగా, నటుడిగా బాలులోని విభిన్న కోణాల్ని ప్రస్తుతించారు.
sand art tribute to spb
గాయకునిగా, సంగీత దర్శకునిగా, డబ్బింగ్ కళాకారునిగా, నటుడిగా బాలులోని విభిన్న కోణాల్ని ప్రస్తుతించారు. 'ఆ నలుగురు' చిత్రం కోసం బాలు పాడిన పాటతో నివాళులర్పించారు.