కరోనాకు మందొచ్చింది
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చికిత్సకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్ కొత్త మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది.మరి ఒక్కో టాబ్లెట్ ధర ఎంతో తెలుసా..?
వైరస్ వికృతం..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 88 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 4లక్షల 63వేలు దాటింది. పాకిస్థాన్‌లో రికార్డు స్థాయిలో ఒక్క రోజే 153 మంది వైరస్‌కు బలవ్వగా... మిగతా దేశాల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. ?
చరిత్ర చెరగదు..
గల్వాన్ లోయ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ప్రాంతం భారత్‌కే చెందిందని చరిత్ర ఎప్పుడో స్పష్టం చేసిందని పేర్కొంది. ఎల్ఏసీపై భారత జవాన్లకు పూర్తి అవగాహన ఉందని చెప్తోంది. మరి చైనావి అసత్య ఆరోపణలేనా..?
సూర్యాపేటకు సీఎం
గల్వాన్ లోయలో మృతి చెందిన కర్నల్ సంతోశ్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాడు పరామర్శించనున్నారు. కర్నల్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఏం అందించనున్నారంటే..?
నెం.1 ఉండాలి..
టీసాట్ నెట్‌వర్క్‌పై అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ బోధనలో నాణ్యమైన కంటెంట్ అందించేలా విద్యాశాఖ, టీసాట్ నెట్వర్క్ సమన్వయంతో పనిచేయాలని సూచించిన మంత్రి... సూచించారు. ఆన్లైన్ విద్యలో టీసాట్ నెట్వర్క్ ఛానళ్లు ఏ స్థానంలో ఉండాలంటే..?