- భారత్ @ 56,211
దేశంలో మరో 56,211 మందికి కరోనా సోకింది. కొవిడ్ బారిన పడి మరో 271మంది మృతి చెందారు. తాజాగా 37,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బీ అలర్ట్
తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా రెక్కలు విప్పుకుంటోంది. మళ్లీ పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. తాజాగా... రాష్ట్రంలో 463 కొత్త కేసులు నమోదవగా... మరో ఇద్దరు కొవిడ్ బారిన పడి మరణించారు. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 307,205కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ధాన్యం కొనుగోళ్ల కోసం బ్యాంకు పూచీకత్తు
రాష్ట్రంలోని రైతులు వరి సన్నరకాలే సాగుచేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. వానాకాలంలో పత్తి, కంది సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం రూ.20 వేల కోట్లకు బ్యాంకు పూచీకత్తు ఇచ్చిన్నట్లు మంత్రి పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కిసాన్ యూరియా
ఎరువుల కష్టాలు తీరేలా.. కిసాన్ యూరియా రైతుల ముంగిట్లోకి వచ్చి చేరింది. 22ఏళ్ల తర్వాత రామగుండం ఎరువుల కర్మాగారంలో గత నెల 28న యూరియా ఉత్పత్తికి ట్రయల్ రన్ ప్రారంభం కాగా.. తొలిసారి కరీంనగర్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. 30 టన్నుల యూరియాను తితిదేకు విరాళంగా పంపిన అధికారులు... వాణిజ్య అవసరాల్లో భాగంగా కరీంనగర్ డీలర్లకు 22 టన్నుల యూరియాను పంపించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఫరూఖ్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా.. కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- టీకాలు సమకూర్చలేక రాజీనామా!