- దృశ్యం సినిమాలాగా..
అదో పట్టణం. ఓ ప్రాంతంలో చిల్లర గ్యాంగ్‌లు తరచూ గొడవ పడేవి. వాటి మధ్య ముఠా తగాదాలు తారాస్థాయికి చేరాయి. అతడో పెద్ద కుటుంబానికి చెందిన వాడు. ముగ్గురు అక్కలు.. ఇద్దరు సోదరులు. కానీ పాతికేళ్లలోపే పక్కదారి పట్టిన జీవితం అతడిది. తరచూ గ్యాంగ్‌ల సొదలు.. వివాదాల రొదలు. వీటితో కేసుల వరకూ వెళ్లేవాడు. అలా ఓ రోజు ప్రత్యర్థి వర్గానికి చిక్కాడు. బ్యాట్లతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రాణాలొదిలాడు. చివరకు శ్మశానంలో సమాధి అయ్యాడు. ఈ దురాగతానికి ఆనాటి చీకటే సాక్ష్యం. అందుకే కేసు అ‘దృశ్యం’గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భాజపా పక్కా స్కెచ్..
బంగాల్లో సీఎం మమతాబెనర్జీని ఢీ కొట్టేందుకు భాజపా కట్టుదిట్టమైన వ్యూహాలతో ముందుకెళుతోంది. అధికారమే లక్ష్యంగా 109 అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది కమలదళం. ఆ స్థానాల్లో గెలుపుకోసం ట్రబుల్ షూటర్స్‌ను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అభ్యర్థులు ఖరారు
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటే చేసే 13 స్థానాలకు తమ అభ్యర్థులను డీఎంకే ప్రకటించింది. వీటిలో 12 చోట్ల అభ్యర్థులకు ఖరారు చేసింది. మరో స్థానంలో ఎవరు పోటీ చేస్తారో త్వరలోనే వెల్లడిస్తామంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వాట్సాప్ స్టేటస్ కలకలం
మన్సుఖ్ హిరేన్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సచిన్ వాజే వాట్సాప్ స్టేటస్ కలకలం రేపుతోంది. ఈ ప్రపంచానికి గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైందని ఆ స్టేటస్‌లో వాజే పేర్కొనడం సంచలనంగా మారింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఇందూరు పద్దు రూ. 390 కోట్లు
2021-22 ఏడాదికి నిజామాబాద్ నగర పాలక సంస్థ బడ్జెట్‌ను రూ.390 కోట్లుగా కేటాయించినట్లు మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. ఆదాయం, రుణాలు, డిపాజిట్లు, గ్రాంట్లు కలిపి అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించినట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బావిలో పడిన లారీ..