- రాత్రికి రాత్రే ఎలా చేశారు..
ఈటల భూముల్లో సర్వే జరిపిన తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కనీసం నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు చేసి.. సహజ న్యాయసూత్రాలను, చట్టాలను ఉల్లంఘించారని ఉన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. జమున హేచరీస్ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త ఆదేశాలు..
కొవిడ్ రోగులకు చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య ఆరోగ్యశాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలని డీహెచ్ సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మళ్లీ అనుమతి..
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం మళ్లీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. కొవిన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గంగుల వర్సెస్ ఈటల..
తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు వేడి రాజుకుంటోంది. నిన్నటి వరకు మంత్రి వర్గంలో ఉన్న సహచరులే... ఇప్పుడు ప్రత్యర్థుల్లా మారి ఒకరిపై ఒకరు విమర్శలతో తలపడుతున్నారు. ఇన్ని రోజులు మనసులోనే దాచుకున్న ఎన్నో రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీలో కొత్తగా 20,034 కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో.. ఆ రాష్ట్ర వ్యాప్తంగా 20,034 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. వైరస్ సోకి 82 మంది మృతి చెందినట్టు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాఠశాలలో మాంసం విక్రయం!