- ధాన్యం కొంటాం..
యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని... ఇందుకోసం గ్రామాల్లో 6,408 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నోముల వారసుడికే టికెట్..
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో తెరాస తరఫున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కుమార్‌ను బరిలోకి దించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ భగత్‌కు బీ-ఫారమ్ అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సాగునీరు అందించాలి..
సాగునీటి ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలు ఎండిపోకుండా నీరందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడాలని స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబురాలు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు హోలీ సంబురాల్లో మునిగితేలారు. రంగులు చల్లుకుంటూ.. డీజే పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ ఉత్సాహాంగా గడిపారు. కరోనా కారణంగా ఎక్కువశాతం మంది వేడుకలకు దూరంగా ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకున్నారు. చిన్నారులు కేరింతలు కొడుతూ.. చిందులు వేస్తూ రంగులు చల్లుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ ఘనత ఎన్టీఆర్‌దే..
నష్టపోతున్న తెలుగుజాతి ఉద్ధరణకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దేనని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నలుగురు సజీవ దహనం..