- నిండు చూలాలన్నా.. గుండె కరగలేదు...
నెలలు నిండుతున్నకొద్దీ పుట్టబోయే బిడ్డతో కొత్త ప్రపంచాన్ని ఊహించుకుని ఎంతగానో మురిసిపోయేది ఈ తల్లి. బుజ్జాయి ఊసులు తలచుకొని ఆమె హృది పులకించిపోయేది. కొద్ది రోజుల క్రితమే పసికందు కోసం చెప్పులు కొని వాటిని చూపుతూ ఆనందంతో తబ్బిబ్బయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెండు రోజులు బంద్...
శని, ఆదివారాలు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మొదటి రెండు డోస్‌ల మధ్య కనీసం 12 వారాల వ్యవధి ఉండాలని కేంద్రం ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిండా ముంచిన అకాల వర్షాలు...
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. కల్లాల్లోని వరిపంట వర్షార్పణమైంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీటి పాలవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆత్మహత్యలు వద్దు!...
కరోనా సోకడంతో అనేక మంది మానసికంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భయానికి మించిన శత్రువు మరోటిలేదని నిపుణులు అంటున్నారు. అనవసరమైన భయాలు వీడి.. దీనిపై అవగాహన పెంచుకుని జయించాలని వారు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాయుగుండంగా మారిన 'తౌక్టే'...
లక్షద్వీప్ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. శనివారం అది 'తౌక్టే' తుపానుగా రూపాంతరం చెంది ఆదివారం అత్యంత తీవ్రంగా మారుతుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యాజమాన్య బోర్డు సమావేశం...