- ముఖ్యమంత్రులతో మోదీ భేటీ..
నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా భేటీ కానున్నారు ప్రధాని మోదీ. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. శ్రీ గురు తేగ్ బహదూర్ 400వ జయంతిని పురస్కరించుకుని నేడు ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలోనూ పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణపై కరోనా పంజా..
తెలంగాణలో కొవిడ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొదటి దశ కంటే రెట్టింపు వేగంతో కరోనా తన పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఒక్కరోజులోనే 1,914 కేసులు నమోదయ్యాయి. వీటితో పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,649కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేరుగా రక్తంలో చేరుతున్న వైరస్..
కొవిడ్ మహమ్మారి నుంచి 100 శాతం రక్షణ టీకాతోనే సాధ్యమవుతుందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను అందజేస్తే.. మూడోదశ కొవిడ్ ఉద్ధృతి ఉండదని తేల్చిచెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వావివరసలు మరిచి.. ఉరికి వేలాడి..
పిల్లలు తప్పటడుగులు వేస్తే చూసి మురిసిపోయే తల్లిదండ్రులు.. వారు పెద్దయ్యాక ‘తప్పుటడుగులు’ వేస్తుంటే గుర్తించలేకపోవడం ఎంతటి పెను విషాదాలకు దారితీస్తోందో తెలియజెప్పే దారుణ ఉదంతమిది. ‘అమ్మా.. అన్నయ్య దారి తప్పాడు. తోడబుట్టిన నాతోనే గాడి తప్పి ప్రవర్తిస్తున్నాడ’ని కూతురు చెబితే ఆ తల్లి పట్టించుకోలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంగమ్మ గోస..
ఏడు పదుల వయసు.. తోడు లేనిదే కాలు కదపలేని దైన్యం. రెక్కలొచ్చి ఎగిరిపోయిన సంతానం.. బిడ్డలున్నా ఏకాకిగా జీవనం.. స్వార్థపులోకంలో అశలుగిపోయినట్లు చుట్టూ మిగిలిన మొండి గోడలు.. రేకుల కప్పుకింద జీవచ్ఛవంలా బతుకుచిత్రం! పేగు తెంచుకు పుట్టినవారు తాము మోయలేమంటూ వదిలేసి వెళ్లిపోగా.. చిన్నతనంలో తన చేతుల మీద పెరిగిన పోలీస్ బాసైనా.. తనను ఆదుకోకపోతారా అని ఆ అవ్వ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీలో పరిషత్ ఎన్నికలు..