- వారికే తొలి ప్రాధాన్యం..
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయమై వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు డీసీజీఐ అనుమతినిచ్చిన నేపథ్యంలో అధికారుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆక్స్ఫర్డ్ తొలి టీకా ఎవరికంటే..?
ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తం అభివృద్ధి చేసిన టీకాతో వ్యాక్సినేషన్ ప్రారంభించింది బ్రిటన్. తొలి టీకాను.. 82 ఏళ్ల డయాలసిస్ రోగి అయిన బ్రియాన్ పింకర్‌కు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైతు సంఘాల చర్చలు..
కేంద్రం, రైతు సంఘాల మధ్య ఏడో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. విజ్ఞాన్ భవన్‌లో ఈ చర్చలు జరుగుతున్నాయి. కొత్త సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర అంశాలపై చర్చ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇవాళ, రేపు పొడి వాతావరణం!
తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీచే గాలుల వల్ల ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తిరోగమన దిశలో విద్యావ్యవస్థ..
రాష్ట్రంలో చాలా విశ్వవిద్యాలయాల్లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉపకులపతులు లేరని భాజపా సీనియర్ నాయకుడు మురళీధర్‌రావు ఆరోపించారు. హైదరాబాద్ భాజపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆటో బోల్తా.. 18 మందికి గాయాలు..